మలేషియాలో నేడు రాష్ర్టావతరణ వేడుకలు.. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కు భారీగా తరలివచ్చిన ఎన్నారైలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి సాదరస్వాగతం పలికారు.
- నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘనస్వాగతం
హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి సాదరస్వాగతం పలికారు. కేటీఆర్కు స్వాగతం పలికినవారిలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి తదితరులు ఉన్నారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖ సంయుక్తంగా శనివారం నిర్వహించనున్న తెలంగాణ 12వ ఆవిర్భావ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశామని మైటా, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. వేదికను అందంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలు ప్రదర్శిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Kuala Lumpur
- Malaysia
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

