కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షల వెల్లువ
దసరా పర్వదినాన్ని పురసరించుకుని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి, కార్యకర్తలు ఉన్నారు. వివేకానందకు పుట్టినరోజు శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): దసరా పర్వదినాన్ని పురసరించుకుని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.
వివేకానందకు పుట్టినరోజు శుభాకాంక్షలు
బుధవారం పుట్టినరోజు జరుపుకొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను కేటీఆర్ సతరించారు. వివేకానందకు శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

