TS Council | రజనీకాంత్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా.. కేటీఆర్ ప్రకటన
TS Council | కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతి

హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
రజనీకాంత్ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామన్నారు. తమ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఆ ఘటన జరిగిందన్నారు. ఇందుకు మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నాను. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కుంభవృష్టిని తట్టుకునేలా మున్ముందు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

