ఖనిలో బీఆర్ఎస్ బృందం బస
కాళేశ్వ రం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృం దం గురువారం రాత్రి 11 గంటలకు గోదావరిఖని పట్టణానికి చేరుకున్నది.
గోదావరిఖని/ పాలకుర్తి, జూలై 25: కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృం దం గురువారం రాత్రి 11 గంటలకు గోదావరిఖని పట్టణానికి చేరుకున్నది. అంతకుముం దు కరీంనగర్ నుంచి బయలుదేరిన బృందానికి బసంత్‌నగర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు కౌశికహరి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు.
భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ సుమారు 200 మంది కేశో రాం కార్మికులు, మహిళలు కేటీఆర్ కోసం రా జీవ్హ్రదారిపై ఓపికగా వేచి ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ బృందం రామగుండంలోని ఎన్టీపీసీకి రాగా, ఇక్కడి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని జ్యోతిక వీఐపీ గెస్ట్‌హౌస్ వద్ద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఘన స్వాగ తం పలికారు. అనంతరం అక్కడే బస చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

