Komatireddy Venkat Reddy | రేపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy | రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్, దుడ్యాల రహదారుల విస్తరణ దస్త్రంపై ఆయన సంతకం చేశారు.
Komatireddy Venkat Reddy | రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్, దుడ్యాల రహదారుల విస్తరణ దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఎంపీగా రాజీనామా చేస్తానని వెల్లడించారు. రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్ర రహదారులపై చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని 14 రోడ్లకు నేషనల్ హైవే హోదా ఇవ్వాలని, విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లైన్లకు విస్తరించాలని కోరతామని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును 4 లైన్లకు పెంచాలని అడుగుతామన్నారు. ఈ మేరకు ఐదు దస్త్రాలను రేపు గడ్కరీకి చూపించి అనుమతి కోరతామని తెలిపారు.
హోదా కోరతామని చెప్పారు. విజయవాడ-హైదరాబాద్ హైవే 6 లైన్లకు పెంచాలని కోరతామన్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డు 4 లైన్లకు పెంచాలని అడుగుతాం. ఐదు దస్త్రాలను రేపు గడ్కరీకి చూపించి అనుమతి కోరతామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

