Medical student preethi | ప్రీతిని వేధించిన సైఫ్ సస్పెన్షన్.. శిక్ష ఖరారైతే అడ్మిషన్ రద్దు
Medical student preethi | పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ద్వితీ య సంవత్సరం విద్యార్థి సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ శనివారం సస్పెండ్ చేశారు.
Medical student preethi | వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 25: పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ద్వితీ య సంవత్సరం విద్యార్థి సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ శనివారం సస్పెండ్ చేశారు.
నలుగురు సభ్యుల తో కూడిన విచారణ కమిటీ ఇచ్చిన శాఖాపరమైన నివేదికలో సైతం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. పోలీసులు నిందితుడిపై ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడికి శిక్ష ఖరారైతే అడ్మిషన్ రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

