రేవంత్‌కు ప్రచార పిచ్చి.. రాహుల్‌కు ప్రధాని కుర్చీపై మోజు
జాతీయస్థాయి నాయకుడిగా ఎదగాలన్న ఆరాటంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనను పకనపెట్టి కేవలం ప్రచారం, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంపైనే దృష్టిపెట్టారని ఎద్దేవా చేశారు
-
నేషనల్ లీడర్ కావాలని రేవంత్ ఆరాటపడుతుండు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయి నాయకుడిగా ఎదగాలన్న ఆరాటంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనను పకనపెట్టి కేవలం ప్రచారం, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంపైనే దృష్టిపెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి దేశ సంక్షేమంపై ఎలాంటి సోయిలేదని, కేవలం ప్రధాని కుర్చీని దకించుకోవడమే ఆయన ఏకైక లక్ష్యమని దుయ్యబట్టారు. విదేశీ శక్తులతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుట్రలు పన్నుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో అలజడి, అశాంతి సృష్టించడమే ధ్యేయంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

