ఎంత గట్టిగా అరిస్తే అంత డిస్కౌంట్..!
మీరు చదివింది నిజమే! మీరు ఎంత గట్టిగా అరిస్తే అంత ఎక్కువగా డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను కేఎఫ్‌సీ ప్రకటించింది. అందుకు బిగ్గరగా నవ్వడం, కేకలు వేయడం ద్వారా మరిన్ని చికెన్ బకెట్లను గెలుచుకోవచ్చని తెలిపింది.
- 29వరకు ఆహార ప్రియులకు కేఎఫ్‌సీ ఆఫర్
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : మీరు చదివింది నిజమే! మీరు ఎంత గట్టిగా అరిస్తే అంత ఎక్కువగా డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను కేఎఫ్‌సీ ప్రకటించింది. అందుకు బిగ్గరగా నవ్వడం, కేకలు వేయడం ద్వారా మరిన్ని చికెన్ బకెట్లను గెలుచుకోవచ్చని తెలిపింది. కేఎఫ్‌సీ సంస్థ తన యాప్‌ను ఈ మేరకు అప్డేట్ చేసింది. కేఎఫ్‌సీ యాప్‌ను డౌన్ లోడ్ చేసి హోమ్ స్రీన్‌పై ‘హౌజ్జాట్’ బ్యానర్ పై క్లిక్ చేసి, హౌజ్జాట్ అని ఎంతబిగ్గరగా అరిస్తే అంత పెద్దమొత్తంలో డిస్కౌంట్‌ను పొందవచ్చని కేఎఫ్‌సీ ఇండియా సీఈవో మోక్ష్ చొప్పా వెల్లడించారు. హౌజ్జాట్ ఫీచర్ ఈ నెల 29 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KFC
- KFC Food
- KFC offers
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

