Kataram | కాటారం ఇక రెవెన్యూ డివిజన్.. తుది నోటిఫికేషన్ జారీ
Kataram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మహాదేవపూర్, కాటారం, మాహా ముత్తారం, మల్హర్, పలిమల మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది.
Kataram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మహాదేవపూర్, కాటారం, మాహా ముత్తారం, మల్హర్, పలిమల మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. ఆగస్టులో కాటారం మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం.. తాజాగా తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో జిల్లాల ఏర్పాటు సమయంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు మొత్తం 11 మండలాలతో భూపాలపల్లి డివిజన్ ఏర్పాటు చేశారు. దాదాపు ఏడేళ్లుగా అలాగే కొనసాగుతూ వస్తుండగా.. ప్రజల కోరిక మేరకు ఐదు మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

