నీటి విడుదలకు కర్ణాటక ఓకే
జూరాల ప్రాజెక్టు పరిధిలో పంటలు ఎండిపోతుండటం, రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తుండటం, దీనిపై కేటీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కాంగ్రెస్ సర్కార్ మేల్కొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి బృందం కర్ణాటకకు వెళ్లి అక్కడి సీఎం డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జూరాల ప్రాజెక్టు పరిధిలో పంటలు ఎండిపోతుండటం, రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తుండటం, దీనిపై కేటీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కాంగ్రెస్ సర్కార్ మేల్కొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి బృందం కర్ణాటకకు వెళ్లి అక్కడి సీఎం డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ బృందం విజ్ఞప్తి చేయడంతో డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

