Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టుకు రేవంత్ మనవడి పేరా..? ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆగ్రహం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి మనవడి పేరు ఎలా పెడుతారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానాశ్రయానికి పేర్లు సూచించాలని ప్రజాభిప్రాయం కోరిన సీఎం.. ఇప్పటికిప్పుడు తన మనవడి పేరు ‘రుద్రాదేవ్'కు దగ్గరగా ఉండే రేచర్ల రుద్రారెడ్డి పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
- ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి మనవడి పేరు ఎలా పెడుతారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానాశ్రయానికి పేర్లు సూచించాలని ప్రజాభిప్రాయం కోరిన సీఎం.. ఇప్పటికిప్పుడు తన మనవడి పేరు ‘రుద్రాదేవ్’కు దగ్గరగా ఉండే రేచర్ల రుద్రారెడ్డి పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
తన సామాజికవర్గ సేనాధిపతి రేచర్ల రుద్రారెడ్డిపై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయాన్ని ప్రస్తావించారు. కాకతీయ రాజులపై రేవంత్‌రెడ్డి తన అక్కసును గతంలో చాలాసార్లు మీడియా ద్వారా బహిరంగంగా వెళ్లగక్కారని.. అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నంలో ‘కాకతీయ తోరణం’ తీసేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

