సౌదీలో కామారెడ్డి వాసికి తీవ్రగాయాలు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై శనివారం హౌతీలు జరిపిన క్షిపణి దాడిలో ఇప్పటికే 13 మంది చనిపోయారు. ఇందులో హైదరాబాద్ వాసి ఉన్నాడు. అయితే గాయపడ్డ 11 మంది భారతీయుల్లో కామారెడ్డి వాసి షేక్ సయీద్ (36) కూడా ఉన్నాడు.
కామారెడ్డి: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై శనివారం హౌతీలు జరిపిన క్షిపణి దాడిలో ఇప్పటికే 13 మంది చనిపోయారు. ఇందులో హైదరాబాద్ వాసి ఉన్నాడు. అయితే గాయపడ్డ 11 మంది భారతీయుల్లో కామారెడ్డి వాసి షేక్ సయీద్ (36) కూడా ఉన్నాడు.
అతనికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సైనీబాబా కాలనీకి చెందిన షేక్ సయీద్ 12 ఏండ్లుగా సౌదీలో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టులోని స్టార్‌బక్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది. ఈ దాడుల్లో 309 మందికి పైగా గాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

