కాకతీయ జూలాజికల్ పార్కులో జంతువుల దత్తత
వరంగల్‌లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది. 2016లోనే ఈ పథకాన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 90 మంది వివిధ జంతువులు, పక్షులను దత్త త తీసుకున్నారని జూలాజికల్ పార్కు అధికారి మయూరి తెలిపారు.
దత్తత తీసుకున్నవారిపై భారం పడకుండా 3, 6 నెలలు, ఏడాది స్కీంను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. పక్షులను దత్తత తీసుకోవాలనుకొనే దాతలు జిల్లా అటవీ అధికారి హనుమకొండ 9440810093, ఫారెస్ట్ రేంజర్ జూలాజికల్ పార్క్ 80199 19959, సెక్షన్ ఆఫీసర్ జూలాజికల్ పార్క్ 7780378972లో లేదా www.kaka tiyazoo.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్.. కొడుకు కోసం రాంప్రసాద్ తల్లి స్పెషల్ టీ, సుధీర్ తల్లి కన్నీళ్లు!
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

