మైనార్టీ గురుకులంలో 10న జాబ్‌మేళా
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థ ల సొసైటీ ఆధ్వర్యంలోని కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ బ్రిడ్జి కో ర్సును పూర్తిచేసిన విద్యార్థులకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థ ల సొసైటీ ఆధ్వర్యంలోని కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ బ్రిడ్జి కో ర్సును పూర్తిచేసిన విద్యార్థులకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీ సెక్రటరీ ఆయేషా మస్రత్‌ఖానం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని మైనార్టీ బాలికల గురుకుల కాలేజీలో ఈనెల 10న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. 55శాతం మార్కులతో పాసైన, 20ఏండ్ల వయస్సులోపు విద్యార్థులు అర్హులని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

