జైపూర్ థర్మల్ ప్లాంట్ ఆల్‌టైమ్ రికార్డు
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. తొలి త్రైమాసికంలోనే 2,306 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. సగటున 88 శాతం పీఎల్ఎఫ్ సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల జాబితాలో
తొలి త్రైమాసికంలో 2,306 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
88శాతం పీఎల్‌ఎఫ్‌తో దేశంలోనే నంబర్ వన్ ఘనత
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. తొలి త్రైమాసికంలోనే 2,306 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. సగటున 88 శాతం పీఎల్ఎఫ్ సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల జాబితాలో ఈ ప్లాంట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
ఈ ఘనతపై సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి థర్మల్, సోలార్ పవర్ ప్లాంట్ల పనితీరుపై ఆయన సమీక్షించారు. ఈ వేసవిలో విద్యుత్తు వినియోగం గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో సింగరేణి విద్యుత్తు కేంద్రం 88 శాతం పీఎల్‌ఎఫ్‌తో రాష్ట్ర అవసరాలను తీర్చిందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

