ఖలీల్వాడి, అక్టోబర్ 9 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు సేవాలాల్ బంజారా ఎస్టీ సేవా సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు.
ఎన్నికల్లో గణేశ్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేశారు. ఈ మేరకు వారు సోమవారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు.