ISRO Chairman Somanath | పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో అగ్రస్థానంలో హైదరాబాద్: ఇస్రో చైర్మన్ సోమనాథ్
పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chairman Somanath ) అన్నారు. చంద్రయాన్-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని తెలిపారు.
హైదరాబాద్: పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chairman Somanath ) అన్నారు. చంద్రయాన్-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని తెలిపారు. పరాజయాలను అధిగమించి మూడు ప్రాజెక్టుల్లో విజయాను సాధించామని చెప్పారు. జేఎన్టీయూ హెచ్ కాన్వకేషన్‌కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ నరసింహా రెడ్డి ఇస్రో చైర్మన్‌కు గౌరవ డాక్టరేట్ అందించారు. అనంతరం సోమనాథ్ మాట్లాడుతూ.. వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించానన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
అంతరిక్ష రంగంలో మరిన్ని అంకురాలు, పరిశ్రమలు రావాలని చెప్పారు. తన జీవితంలో రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశానని పేర్కొన్నారు. అపజయం గెలుపునకు పాఠం లాంటిదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

