అనిరుధ్‌రెడ్డి అలియాస్ ఇప్పిరెడ్డి!
శాసనసభ సమావేశాల్లో అనూహ్యంగా ఇప్పిరెడ్డి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎవరీ ఇప్పి రెడ్డి అని ఆరా తీస్తే.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నూతన నామమే ఇప్పి రెడ్డి అని ఓ మంత్రి తాజాగా సర్టిఫై చేశారు.
- అసెంబ్లీ సమావేశాల వేళ ట్రెండింగ్‌లోకి పేరు
హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల్లో అనూహ్యంగా ఇప్పిరెడ్డి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎవరీ ఇప్పి రెడ్డి అని ఆరా తీస్తే.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నూతన నామమే ఇప్పి రెడ్డి అని ఓ మంత్రి తాజాగా సర్టిఫై చేశారు. ఇటీవల అనిరుధ్‌రెడ్డి ఇప్ప సారాపై చర్చను తీసుకొచ్చారు. రాష్ట్రంలో మళ్లీ వినియోగంలోకి తేవాలని శాసనసభలో చర్చకు పెట్టారు. దీనిపై శాసనసభలో పెద్ద రగడ చోటుచేసుకోవడం తెలిసిందే. ‘ఇప్పసారా మంచిదే కానీ.. ఆ బ్రాండ్ తీసుకొస్తే మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టకండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అనడంతో వివాదం చెలరేగింది. దీంతో కాంగెస్, బీజేపీ సభ్యుల మధ్య దాదాపు గంటన్నర పాటు చర్చకు దారితీసింది. ఈ చర్చ ఎలా ఉన్నా అనిరుధ్‌రెడ్డి మాత్రం తన ప్రయత్నం ఆపడంలేదట. జర్నలిస్టులు కనిపించినా.. మంత్రులు కలిసినా.. ఇప్పసారా ముచ్చటే ముందు పెడుతున్నడట.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

