ఐపీఈ పీజీడీఎం దరఖాస్తు గడువు మే 31వరకు పొడిగింపు

హైదరాబాద్ : పీజీడీఎం ప్రొగ్రాం 2021-23 బ్యాచ్‌కు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువు తేదీని మే 31 వరకు పొడిగిస్తూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్(ఐపీఈ) బుధవారం నిర్ణయం వెలువరించింది. పీజీడీఎం-జనరల్, పీజీడీఎం-బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, పీజీడీఎం-ఇంటర్నేషనల్ బిజినెస్, పీజీడీఎం-మార్కెటింగ్, పీజీడీఎం-హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం విభాగాల్లో ఐపీఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది. CAT / MAT / XAT / CMAT / ATMA / GMAT స్కోర్లు ఉన్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు కోసం www.ipeindia.org ని సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 93919 32129/91547 09139 లో సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

