23 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.. ఏర్పాటు పూర్తి చేసిన బోర్డు
హైదరాబాద్ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,57,393 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. 1,882 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో 2,57,081 జనరల్ కేటగిరి అభ్యర్థులుండగా, మరో 312 జాగ్రఫీ అభ్యర్థులున్నారు. ఒక కాలేజీ అధ్యాపకులకు మరో కాలేజీలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్‌గా నియమించారు. ఏ రోజు జరిగిన పరీక్షలకు సంబంధించిన మార్కులనే అదే రోజు బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేసింది.
పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయగా, మంగళవారం నుంచే ఈ కంట్రోల్‌రూం సేవలందిస్తుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. 040 -24600110 ఫోన్ నంబర్, hepldesk-ie@telangana.gov.in ఈ మెయిల్‌ను సంప్రదించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసే ఈ కంట్రోల్‌రూం సేవలను విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు వినియోగించుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

