Home
Telangana
Industry Research Collaboration Can Boost Indigenous Technology Vaddiraju Ravichandra
కలిసికట్టుగా పనిచేస్తేనే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి
పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతం గా అభివృద్ధి చేయవచ్చని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తద్వారా కొత్త మేధో సంపత్తి, పేటెంట్లు సాధించడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి అవకాశాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు.
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు
హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ) : పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతం గా అభివృద్ధి చేయవచ్చని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తద్వారా కొత్త మేధో సంపత్తి, పేటెంట్లు సాధించడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి అవకాశాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు.
పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా చెన్నైలో నిర్వహించిన సమావేశంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తరరే అధ్యక్షతన జరిగిన భేటీలో చమురు సంస్థల అధికారులు, ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులతో కలిసి వివిధ అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఇథనాల్ మిశ్రమం చూపుతున్న ప్రభావంపై ఐవోసీఎల్, పెట్రోలియం శాఖ అధికారులతో స్థాయీ సంఘం చర్చించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

