గ్లోబల్ సమ్మిట్‌లో ‘ఇండియా జాయ్’
తెలంగాణలో సినీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో డిసెంబర్ 7 నుంచి 13 వరకు ఇండియాజాయ్-2026 నిర్వహించనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సినీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో డిసెంబర్ 7 నుంచి 13 వరకు ఇండియాజాయ్-2026 నిర్వహించనున్నారు. సమ్మిట్ సన్నాహాలపై మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్శాఖ ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశంలో టీజీఎఫ్ డీసీ చైర్మన్ దిల్‌రాజు, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు డీ సురేశ్‌బాబు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీ కల్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, మా ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదాల రవి, దర్శకులు హరీశ్‌శంకర్, సాయిరాజేశ్, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వ చొరవకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

