HomeTelanganaIas And Ips 7 Officers Of The State Have Been Transferred
మరో ఏడుగురు అధికారుల బదిలీ
రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
జాబితాలో ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్
ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్
పౌరసరఫరాల కమిషనర్గా డీఎస్ చౌహాన్
హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
వీరిలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు కాగా, ఒకరు ఐపీఎస్ అధికారి ఉన్నారు.