నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు.. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలనే విమర్శించా : చిన్నారెడ్డి
తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లేఖ రాశారు.
హైదరాబాద్, ఆగస్టు 22( నమస్తే తెలంగాణ) : తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లేఖ రాశారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీరు నచ్చకనే, 40 ఏండ్లుగా పార్టీ జెండా మో స్తున్న కార్యకర్తల ఆవేదనను మాత్రమే తాను వెలిబుచ్చానని లేఖలో వివరించారు.
పార్టీకి వ్యతిరేకంగా మా ట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని, కేవలం పార్టీకి నష్టం కలిగించేవారిని ప్రశ్నించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా శనివారం గాంధీభవన్ లో కా ంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ ఇచ్చిన వివరణ, చిన్నారెడ్డి వివరణపై కమిటీ పరిశీలన జరిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

