Photographer Hari | హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ హరికి అరుదైన గౌరవం
హైదరాబాదీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ హరి కే పాటిబండకు అరుదైన గౌరవం దక్కింది.
Photographer Hari | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాదీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ హరి కే పాటిబండకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ పోటీల్లో అరుదైన 100 ఉత్తమ ఛాయ చిత్రాల్లో హరి తీసిన మచ్చల గుడ్లగూబను వేధిస్తున్న మంగళి పిట్ట (నల్లడ్రోంగో) ఫొటో ఎంపికైంది.
2015 నుంచి 35 ఫొటో.ప్రొ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహించిన పోటీలకు విశ్వవ్యాప్తంగా 1.11 లక్షల మంది ఫొటోగ్రాఫర్ల నుంచి 1.15 లక్షల ఫొటోలు వచ్చాయి. ఈ పోటీలకు హరి 9 ఫొటోలు పంపించగా, అన్ని ఫొటోలు రెండో రౌండ్‌కు ఎంపికయ్యాయి. 35 అవార్డ్స్ ఈ ఫొటోగ్రాఫ్‌ల ర్యాంకులను ఈ నెల 11 అధికారికంగా ప్రకటించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

