8న పాస్‌పోర్ట్ డ్రైవ్
ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్‌ను ఈ నెల 8న (శనివారం) ఏర్పా టు చేస్తున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. రానున్న 4 శనివారాలు ఈ డ్రైవ్ ఉంటుందని వివరించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్‌ను ఈ నెల 8న (శనివారం) ఏర్పా టు చేస్తున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. రానున్న 4 శనివారాలు ఈ డ్రైవ్ ఉంటుందని వివరించారు.
నగరంలో ని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలతో పాటు నిజామాబాద్, కరీంనగర్, 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ సేవలు అందుతాయని తెలిపారు. వీటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ పాస్‌పోర్ట్ వెబ్ పోర్టల్‌లో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ శనివారం 3,641 అపాయింట్మెంట్స్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

