HomeTelanganaHyderabad Charminar Pics On Davos Poster
ప్రపంచాన్ని ఆకర్షించేలా
దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు వెళ్లే ప్రధాన మార్గంలో ఓ భవనానికి ఏర్పాటుచేసిన చార్మినార్ చిత్రంతో ఉన్న తెలంగాణ హోర్డింగ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు వెళ్లే ప్రధాన మార్గంలో ఓ భవనానికి ఏర్పాటుచేసిన చార్మినార్ చిత్రంతో ఉన్న తెలంగాణ హోర్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.