Huzurabad | హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ ఏం జరగకపోయినా.. అభివృద్ధి జరిగినట్లు మాయచేసిన మాజీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఉద్యమాల బిడ్డగా బరిలోకి దిగుతున్న యువకుడు, హుజూరాబాద్ ఆశాకిరణం గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడా? ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.