జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటం, నారాయణపూర్ ప్రాజెక్టుకు గేట్లు ఎత్తివేయడంతో జలాశయంలోకి 38,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటం, నారాయణపూర్ ప్రాజెక్టుకు గేట్లు ఎత్తివేయడంతో జలాశయంలోకి 38,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. భారీగా వరద వస్తుండటంతో 21,341 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువ జూరాలలో 3 యూనిట్లు, దిగువ జూరాలలో 3 యూనిట్ల చొప్పున విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

