హఫీజ్‌పేట్ ఘటనలో నివేదిక కోరిన హెచ్చార్సీ
హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 18న హోంగార్డు ఓ మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఘటనలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 22: హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 18న హోంగార్డు ఓ మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఘటనలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఆన్లైన్లో వచ్చిన ఓ ఫిర్యాదుపై కమిషన్ చైరోమన్ జస్టిస్ షమీమ్ అక్తర్ స్పందించారు.
రాజ్యాంగ హక్కులకు భంగం కలిగేలా హోంగార్డు ప్రవర్తన ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి చర్యలపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

