తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇవాళ ఖరారు చేసింది. టీఎస్ ఎడ్‌సెట్, లా సెట్, ఐసెట్ ప్రవేశ పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 19, 20న ఐసెట్, 23న లా సెట్, 24, 25న ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ఈ మూడు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్, న్యాయవాద విద్య అభ్యసించేందుకు లా సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayannth & The Jingo Pen | దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ విడుదల
Vaccine | చిన్నతనంలో కొన్ని టీకాలు వేయించుకోని వారు పెద్దయ్యాక తీసుకోవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మస్కట్‌లో మోసానికి గురై స్వదేశానికి చేరుకున్న లక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే
ప్రణాళికాయుతంగా అభివృద్ధి పనులు : జడ్పీ సీఈఓ నాగలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

