రుణ మోసం కేసు దర్యాప్తు అధికారం ఈడీకి ఉన్నది: హైకోర్టు
బ్యాంకు రుణాన్ని వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద చెల్లించేందుకు దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఈడీ జారీచేసిన సమన్లను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): బ్యాంకు రుణాన్ని వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద చెల్లించేందుకు దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఈడీ జారీచేసిన సమన్లను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులను విచారించే అధికారం ఈడీకి ఉన్నదని పేరొన్నది. బ్యాంకును రూ.4.82 కోట్లకు మోసగించారన్న ఆరోపణలతో 2021లో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ ఏడాది ఆగస్టులో ఈడీ తమకు సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ పరుచూరి కుమార్ అలియాస్ కనుగంటి సురేశ్ కుమార్, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ శ్రీనివాసరావు ఈ తీర్పు వెలువరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుణ మోసం కేసు దర్యాప్తు అధికారం ఈడీకి ఉన్నది: హైకోర్టు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

