దశాబ్ది వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించాం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్‌రావును ఆహ్వానించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ చెప్పారు.
- ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ వెల్లడి
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్‌రావును ఆహ్వానించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ చెప్పారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి శుక్రవారం సాయంత్రం హర్కర వెళ్లి ఆహ్వానించారు.
అనంతరం అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ భేగ్తో కలిసి కేసీఆర్‌కు ఆహ్వానపత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన అందరినీ ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామని వేణుగోపాల్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

