Medaram Jatara | వనం వీడి.. జనంలోకి సమ్మక్క.. గౌరవంగా గాల్లోకి ఎస్పీ కాల్పులు..!
Medaram Jatara : ఆసియాలోనే పెద్దదైన మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివాసీలు దేవతామూర్తిగా కొలిచే సమ్మక్క (Sammakka) గద్దెపై కొలువుదీరింది. శుక్రవారం చిలుకల గుట్ట వద్ద పూజుల చేసిన పూజారులు మేడారానికి సమ్మక్కకు తీసుకొచ్చారు.
Medaram Jatara : ఆసియాలోనే పెద్దదైన మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివాసీలు దేవతామూర్తిగా కొలిచే సమ్మక్క (Sammakka) గద్దెపై కొలువుదీరింది. శుక్రవారం చిలుకల గుట్ట వద్ద పూజుల చేసిన పూజారులు మేడారానికి సమ్మక్కకు తీసుకొచ్చారు. తల్లికి గౌరవసూచకంగా ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాత కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు.
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క రాకతో భక్తజనం పులకించిపోయింది. నిన్న(బుధవారం) సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలపై చేరుకున్నారు. సమ్మక్క రాక సందర్భంగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకగా.. డోలు, వాయిద్యాల నడుమ కోలాహలంగా గద్దెనెక్కింది సమ్మక్క. సమ్మక్క తల్లి కూడా రావడంతో భక్తజనం ఆమెను దర్శించుకొని, ఆశీర్వాదాలు తీసుకునేందుకు పోటీపడుతున్నారు.
వనం నుంచి జనంలోకి సమ్మక్క.. చిలకలగుట్ట వద్ద గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ములుగు ఎస్సీ రాంనాథ్ కేకన్#MedaramJatara2026 #Medaram #sammakka pic.twitter.com/WzpcAzVR65
— Nikhil Kumar Sangani (@Nikhil_Journo) January 29, 2026
రాష్ట్ర నలుమూలల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి మేడారం జాతరను తిలకించేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో మేడారంలో గద్దెల ప్రాగణం కిటకిటలాడుతోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Medaram Jatara’s grand moment!
Welcoming Sammakka with Gun fire.#SammakkaSarakka #MedaramJatara pic.twitter.com/AzkHD0PpFq
— Danasari Seethakka (@seethakkaMLA) January 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

