ఆర్ఎఫ్సీలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలి

కేంద్ర మంత్రికి ఎంపీ వెంకటేశ్ వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీ)లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించటంతోపాటు స్థానిక ట్రాన్స్పోర్టర్లకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్షుక్ మాండ్విని పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వాటర్ లీకేజీను అరికట్టాలని, భూనిర్వాసితులను ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ramagundam
- RFC
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

