TS Inter Results | ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా. ఫస్టియర్లో 2,33,210 మంది పరీక్షకు హాజరు కాగా, 1,68,692 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్, వొకేషనల్ కోర్సుల్లో కలిపి 72.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలురు కేవలం 54.55 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సెకండియర్లో 2,19,271 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,65,060 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ వోకేషనల్ కోర్సుల్లో కలిపి 75.28 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. బాలురు కేవలం 59.21 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

