తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగాలు.. కార్మిక శాఖ మంత్రి వివేక్
తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్కామ్ ద్వారా నాలుగు నెలల్లో జర్మనీ భాష నేర్పించి, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు.
మంచిర్యాల, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్కామ్ ద్వారా నాలుగు నెలల్లో జర్మనీ భాష నేర్పించి, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు.
బుధవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. జర్మనీలో ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు అవసరం ఉన్నదని, ఏటా మన రాష్ర్టానికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు ఆ దేశం ముందుకొచ్చిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

