మైనారిటీలకు సివిల్స్లో ఉచిత శిక్షణ
మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్-2027 కోసం ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- ఈనెల 31వరకు దరఖాస్తు గడువు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్-2027 కోసం ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5లక్షల్లోపు కలిగి ఉండి, యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కాలేజీల్లో మూడేండ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు శిక్షణకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు cet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 14న జిల్లా కేంద్రాలకు సమీపంలోని మైనారిటీ గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిసారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

