Suryapet | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు నలుగురు మృతి
Suryapet | పండుగపూట విషాదం చోటు చేసుకుంది. సర్యాపేట(Suryapet) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 17 మంది గాయాపడ్డారు.
సూర్యాపేట : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. సర్యాపేట(Suryapet) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 17 మంది గాయాపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాకు చెందిని కూలీలు ఉపాధి కోసం ఒడిషా నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద గల సూర్యాపేట-ఖమ్మం హైవే పై ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు(Travel bus) ఢీ కొట్టింది. దీంతో నలుగురు కూలీలు మృతి చెందగా మరో 17 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
-
Vaikunta Ekadashi | రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. నారాయణుడి నామఃస్మరణలతో మార్మోగుతున్న ఆలయాలు
-
Horoscope | 10-01-2025 శుక్రవారం.. నేటి మీ రాశి ఫలాలు
-
ఢిల్లీ మరోసారి ఆప్‌కు దక్కేనా!
-
బిల్లులు రాకుంటే బతికేదెట్లా..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

