Future City | నాలుగు పోలీసు కమిషనరేట్లుగా విభజన.. ఫ్యూచర్‌సిటీ సీపీగా సుధీర్‌బాబు
Future City | జీహెచ్ఎంసీ పునర్విభజనకు అనుకూలంగా ఇక్కడి 3 పోలీసు కమిషనరేట్లను నాలుగుగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. కమిషనరేట్లను హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా విభజించింది.
Future City | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పునర్విభజనకు అనుకూలంగా ఇక్కడి 3 పోలీసు కమిషనరేట్లను నాలుగుగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. కమిషనరేట్లను హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా విభజించింది. రాచకొండ కమిషనరేట్‌ను రద్దు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును, సైబరాబాద్ సీపీగా ఉన్న అవినాష్ మహంతీని మల్కాజిగి రి కమిషనరేట్ సీపీగా నియమించిం ది. ఎం రమేశ్‌ను సైబరాబాద్ సీపీగా నియమించింది. రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాను తొలగించింది. దీంతో యాద్రాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

