‘ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు దుర్వినియోగం’
రాష్ట్రంలో విద్యుత్తు కొరత తీవ్రమై రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టాలని ఫోరమ్ఫర్ బెటర్ లివింగ్ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు కొరత తీవ్రమై రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టాలని ఫోరమ్ఫర్ బెటర్ లివింగ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డీ వెంకటరామయ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) నవీన్ మిట్టల్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి పేషీలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు విద్యుత్తు ఆదా చేయాలని సూచించే అధికారులు, ముందుగా వారు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తు ఆడిట్ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

