Home
Telangana
Former Sarpanch Dharawat Sakru Was Attempted To Be Murdered By Unknown Persons On Friday
మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సేరిపురం బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ధరావత్ సక్రుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
గార్ల, ఫిబ్రవరి 21 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సేరిపురం బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ధరావత్ సక్రుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సేరిపురం మాజీ సర్పంచ్ సక్రు గార్ల మండల కేంద్రానికి పురుగుమందు కోసం వచ్చాడు.
తిరిగి వెళ్తున్నక్రమంలో మార్గమధ్యంలో పుణ్యతండా వద్ద గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేయగా తప్పించుకొని మామిడి తోటలోకి పరుగు తీశాడు. అక్కడ మిర్చి ఏరుతున్న వారు రావడంతో దుండగులు పారిపోయారు. ఈ మేరకు సక్రు తల్లి మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

