Mahabubnagar | భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే : శ్రీనివాస్ గౌడ్
Mahabubnagar | తిరుమల ఘటన బాధాకరమని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహబూబ్నగర్ : తిరుమల ఘటన బాధాకరమని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలకు భక్తులు(Devotees) ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు.
కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని గతంలో నేను కోరితే టీటీడీ స్పందించి ఆలయ అభివృద్ధికి సహకారం ఇచ్చిందని గుర్తు చేశారు. తిరుమల తరహా ఈ గుడిలో కూడా స్వామి వారికి పూజలు చేస్తారన్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భగవంతుడు అందరిని చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

