Harish Rao | మాజీ మంత్రిహరీశ్ రావు హౌస్ అరెస్ట్
Harish Rao | మాజీ మంత్రిహరీశ్(Harish Rao) రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Harish Rao | మాజీ మంత్రిహరీశ్(Harish Rao) రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు(Polytechnic college) సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీశ్ రావును కోకాపేటలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, పాలిటెక్నిక్ పాలిట శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలిపేసేందుకు యత్నిస్తోందని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్
వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/KsHQVCetUB
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

