Bakka Judson | 67వేల ఉద్యోగాల భర్తీ వివరాలేవీ.. బహిర్గతం చేయాలని బక్క జడ్సన్ ఆందోళన
Bakka Judson | రాష్ట్రంలో 67వేల ఉద్యోగాలు భర్తీచేశామని చెబుతున్న రేవంత్ సర్కార్ పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ మాజీ నాయకుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. 67,760 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ఉత్తర్వుల వివరాలను తేదీలవారీగా వెల్లడించాలని కోరారు.
- టీజీపీఎస్సీ ఆఫీస్ ఎదుట మూడు గంటలపాటు నిరసన
- అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
Bakka Judson |హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 67వేల ఉద్యోగాలు భర్తీచేశామని చెబుతున్న రేవంత్ సర్కార్ పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ మాజీ నాయకుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. 67,760 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ఉత్తర్వుల వివరాలను తేదీలవారీగా వెల్లడించాలని కోరారు. సోమవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మూడు గంటలపాటు ఆందోళనకు దిగడంతో ఆయన్ను పోలీసు లు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో ఈ రెండు నెలల కాలంలో ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై జాతీ య మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యా దు చేశామని జడ్సన్ పేర్కొన్నారు. నిరుద్యో గ భృతి ఏదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 13,943 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందని, తేదీలతో సహా ప్రదర్శించారు. 8.9% నిరుద్యోగిత రేటుతో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని, హామీలు ఒకలా ఉంటే.. వాస్త వం మరోలా ఉన్నదని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

