Private Bus: మిర్యాలగూడలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం
Private Bus: మిర్యాలగూడ వద్ద గురువారం రాత్రి ఓ ప్రయివేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినట్లుగా గుర్తించారు. వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు పూర్తిగా కాలిపోయింది.
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కృష్ణా పురం వద్ద రోడ్డుపై అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి ఓ ప్రయివేటు బస్సు(Private Bus)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినట్లుగా గుర్తించారు. వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 26మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

