ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికి ఫైబర్ కనెక్టివిటీ : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఆగస్టు నాటికి ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఐటీ, ఆర్థికశాఖ, మిషన్ భగీరథ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టి-ఫైబర్ పరిధిని పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. అధికారులు జీహెచ్ఎంసీలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ చేరుకోవాలన్నారు.
జూన్ నుంచి 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు టి-ఫైబర్ కనెక్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రైతు వేదికలను టి-ఫైబర్‌తో అనుసంధానిస్తామన్నారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా ఇప్పటికే 5 రైతు వేదికలను టి-ఫైబర్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. ప్రతి రైతుకూ ఇంటర్నెట్ ఫలాలు అందించాలన్నారు.మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టి-ఫైబర్ పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

