కరెంట్ షాక్‌తో మహిళా రైతు మృతి
వరి తుకానికి నీళ్లు పారించడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతాకానికి బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
- రంగారెడ్డి జిల్లా మంచాలలో విషాదం
మంచాల, జూన్ 20: వరి తుకానికి నీళ్లు పారించడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతాకానికి బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి అరుంధతి (48) తనకున్న నాలుగు ఎకరాల్లో వరితోపాటు ఆకుకూరలు సాగుచేసుకున్నది. ఉదయం నుంచి భార్యాభర్తలు పొలం వద్ద కరెంట్ కోసం గంటల తరబడి ఎదురుచూసి సాయంత్రం ఇంటికి వచ్చారు.
అదే సమయంలో కరెంట్ రావడంతో అరుంధతి మళ్లీ పొలానికి వెళ్లింది. రాత్రి 8 అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెళ్లి చూడగా మోటర్ పంపు పక్కనే విద్యుత్తు షాక్ గురై విగతజీవిగా పడి ఉన్నది. ఉదయం పూట కరెంట్ సరఫరా సక్రమంగా ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదంటూ కుటుంబ సభ్యులు విలపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

