Crime news | చిట్టి తల్లీ నీవులేని లోకంలో నేనుండలేను..కూతురు మరణం తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య
Crime news | అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి..చిట్టితల్లీ నీవు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకర సంఘటన నగరంలోని ఖైరతాబాద్‌లో చేటు చేసుకుంది.
హైదరాబాద్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి..చిట్టితల్లీ నీవు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకర సంఘటన నగరంలోని ఖైరతాబాద్‌లో చేటు చేసుకుంది.
ఖైరాతాబాద్‌కు చెందిన కిశోర్ ఐదేళ్ల కూతురు ఆరాధ్య అనారోగ్యంతో మృతి చెందింది. ఎంతో అపురూపంగా పెంచుకున్న బిడ్డ కండ్ల ముందే తనువు చాలించడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి కిశోర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

