సీఎం ఇలాకాలో రైతులంటే ఇంత నిర్లక్ష్యమా?
సీఎం ఇలాకాలో రైతులంటే ఇంత నిర్లక్షమా? అంటూ అధికారులపై మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులంతా కలిసి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూ పరిహారంపై తహసీల్దార్ మహేశ్‌తో కలిసి చర్చించారు.
- ఎకరాకు రూ.60 లక్షలు ఇవ్వాలి
- మద్దూర్ తహసీల్దార్‌తో నాగిరెడ్డిపల్లి రైతులు
మద్దూర్, సెప్టెంబర్11 : సీఎం ఇలాకాలో రైతులంటే ఇంత నిర్లక్షమా? అంటూ అధికారులపై మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులంతా కలిసి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూ పరిహారంపై తహసీల్దార్ మహేశ్‌తో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామంటే భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇక్కడ ఉన్న భూముల విలువ ఎకరాకు రూ.60 లక్షల వరకు ఉంటుందని, అందుకు తగ్గ పరిహారమే ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం తప్ప ఇష్టమున్నట్టు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొందామంటే ఒప్పుకొనేది లేదని తెగేసి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

